Parade Grounds లో మోదీ సభ ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. మూడో తారీఖు సాయంత్రం ప్రధాని పాల్గొనే ఈ బహిరంగసభ ద్వారా తెలంగాణలో తమ సత్తా ఏంటో చాటుతామని బీజేపీ నాయకులు చెబుతున్నారు. మరో వైపు ప్రధాన మంత్రి సభ కోసం పటిష్ఠ భద్రతను సైతం ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో ఏర్పాట్లపై వివరాలు ఈ వీడియోలో చూడండి.